te_tn_old/heb/05/06.md

1.1 KiB

General Information:

ఈ ప్రవచనము దావీదు వ్రాసిన కీర్తననుండి తీసుకోబడింది.

he also says

దేవుడు ఎవరితో మాట్లాడుచున్నాడన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన క్రీస్తుతో కూడా చెప్పుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

in another place

లేఖనాలలో ఉన్న ఇతర స్థలం

after the manner of Melchizedek

యాజకుడిగా క్రీస్తు యాజకుడైన మెల్కిసెదెకుకున్న వాటిని సమానంగా కలిగియున్నాడని ఈ మాటకు అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెల్కిసెదెకు యాజకుడైయున్న విధముగానే”