te_tn_old/heb/05/04.md

1.2 KiB

General Information:

ఈ వాక్యం పాతనిబంధనలోని కీర్తనలనుండి తీసుకొనబడింది.

takes this honor

ఒక వ్యక్తి తన చేతులతో ఘనతను పట్టుకోగల్గినట్టు ఘనత చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

takes this honor

ప్రధాన యాజకునికి ప్రజలు ఇచ్చిన “ఘనత” లేక “అభినందన” గౌరవం ఆయన బాధ్యతకోసం నిలుస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he is called by God, just as Aaron was

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆహారోనును పిలిచినట్లుగానే, దేవుడు అతనిని పిలిచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)