te_tn_old/heb/05/01.md

1.4 KiB

Connecting Statement:

పాతనిబంధన యాజకుల పాప స్వభావమును గ్రంథకర్త వివరిస్తున్నాడు, తరువాత ప్రభువైన క్రీస్తు శ్రేష్ఠమైన యాజకత్వం కలిగియున్నాడని చూపించాడు, ఆయన యాజకత్వం ఆహారోను యాజకత్వంమీద ఆధారపడి లేదు కాని మెల్కీసెదెకు యాజకత్వం మీద ఆధారపడింది అని చూపిస్తున్నాడు.

chosen from among people

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల మధ్యలోనుండి దేవుడు ఎన్నుకొనినవాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

is appointed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నియమిస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

to act on the behalf of people

ప్రజలను సూచించుటకు