te_tn_old/heb/04/16.md

1.1 KiB

to the throne of grace

కృప కలిగిన సింహాసనము వద్దకు. ఇక్కడ “సింహాసనము” అనే పదం రాజుల దేవుడు పరిపాలించడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కృపగల దేవుడు ఆసీనుడైన సింహాసనము వద్దకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

we may receive mercy and find grace to help in time of need

ఇవ్వగలిగిన లేక కనుగొనగలిగిన వస్తువులన్నుట్టు ఇక్కడ “కరుణ,” “కృప” చెప్పబడుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అవసరతలో మనకు దేవుడు కనికరాన్ని, కృపను అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)