te_tn_old/heb/04/15.md

1.3 KiB

we do not have a high priest who cannot feel sympathy ... Instead, we have

మనుష్యులతో ప్రభువైన యేసు సానుభూతిని చూపిస్తాడని ఈ రెండింతల వ్యతిరేకార్ధతలు తెలియజేస్తున్నాయి. “మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాదు...పాపము లేనివాడుగా ఉండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

who has in all ways been tempted as we are

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమస్తవిషయములలోను మనవలె శోధించబడినను....మనకు ఉండెను” లేక “సాతాను ఆయనను అన్నివిషయాలలో శోధించాడు, మనలనూ శోదిస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

he is without sin

ఆయన పాపము చేయలేదు