te_tn_old/heb/04/14.md

911 B

who has passed through the heavens

దేవుడు ఉన్న స్థలములోనికి ప్రవేశించిన వ్యక్తి

Son of God

ఇది యేసుకు ఇవ్వబడిన చాలా ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

let us firmly hold to our beliefs

ఒక వ్యక్తి స్థిరంగా అవగాహన చేసుకోగల్గిన అంశాలుగా నమ్మకం, విశ్వాసం చెప్పబడుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనయందు స్థిరంగా విశ్వాసముంచడంలో మనము కొనసాగుదాం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)