te_tn_old/heb/04/13.md

1.8 KiB

Nothing created is hidden before God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునినుండి ఆయన సృష్టించిన ఏదియు దాగియుండలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

everything is bare and open

ఒక వ్యక్తి దిగంబరంగా నిలిచినట్లు లేక ఒక పెట్టె తెరచిఉంచినట్లుగా అన్నింటిని గురించి మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతీదీ సంపూర్ణముగా స్పష్టమైయున్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

bare and open

ఈ రెండు మాటలకు అర్థము ఒకటైయున్నది, దేవునినుండి ఏదియు దాగియుండలేదనే విషయాన్ని నొక్కి చెప్పుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

to the eyes of the one to whom we must give account

దేవునికి కనులు ఉన్నాయన్నట్లుగా దేవుని గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎలా జీవించామన్నదానిని గూర్చి తీర్పు తీర్చు దేవునికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)