te_tn_old/heb/04/11.md

1.7 KiB

let us be eager to enter that rest

దేవుడనుగ్రహించే సమాధానం, భద్రత అనేవి వారు ప్రవేసహించే స్థలముగా అవి చెప్పబడుతున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నివసించు చోటు దేవునితో విశ్రాంతి తీసుకోవడంలో మనం చెయ్యవలసినదంతా మనం చెయ్యాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

will fall into the kind of disobedience that they did

ఒక వ్యక్తి భౌతికంగా ఒక గుంట లోనికి పడిపోగల వ్యక్తి అన్నట్టు అవిధేయతను గూర్చి చెప్పబడింది. “అవిధేయత” భావనామ పదం “అవిధేయత చూపించడం” అని క్రియా రూపంలో వ్యక్తపరచడానికి తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చేసినవిధంగానే అవిధేయత చూపిస్తారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

that they did

ఇక్కడ “వారు” అనే పదం మోషే కాలములో జీవించిన హెబ్రీయుల పితరులను సూచించుచున్నది.