te_tn_old/heb/04/09.md

1.0 KiB

there is still a Sabbath rest reserved for God's people

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన ప్రజలకు నియమించి ఉంచిన సబ్బాతు విశ్రాంతి ఇప్పటికి ఉన్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

a Sabbath rest

నిత్య సమాధానం, భద్రత అనేవి యూదులు ఆరాధించే దినమూ, పనినుండి విశ్రాంతి తీసుకొనే విశ్రాంతి దినం అన్నట్టు శాశ్వత సమాధానం, భద్రతలు చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్య విశ్రాంతి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)