te_tn_old/heb/04/08.md

1.6 KiB

Connecting Statement:

దేవుదనుగ్రహించే విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి అవిధేయత చూపించవద్దని రచయిత ఇక్కడ గ్రంథకర్త హెచ్చరిస్తున్నాడు, దేవుని వాక్యము వారిని ఒప్పింపచేస్తుందనీ, దేవుడు వారికి సహాయం చేస్తాడనే నిశ్చయతతో ప్రార్థనలోనికి వారు రాగలరని వారుకి జ్ఞాపకం చేస్తున్నాడు.

if Joshua had given them rest

యెహోషువా ఇవ్వగలిగిన విశ్రాంతిని పొందగలరన్నట్టు దేవుడిచ్చు సమాధానం, భద్రతను గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి విశ్రాంతినిచ్చు స్థలముకు యెహోషువా ఇశ్రాయేలీయులను తీసుకొని వచ్చినట్లయితే” లేక “ఇశ్రాయేలీయులు యెహోషువ కాలములోనే విశ్రాంతిని గూర్చిన దేవుని ఆశీర్వాదములు అనుభవించియున్నట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)