te_tn_old/heb/04/06.md

1.0 KiB

it still remains that some will enter his rest

దేవుడివ్వగలిగిన దానిలో విశ్రమించడం, ప్రజలు వెళ్ళడానికి వారికి ఒక స్థలం ఉండడం అన్నట్లు దేవుడు అనుగ్రహించే సమాధానం, భద్రత చెప్పబడ్డాయి. దీనిని క్రియాత్మకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఇంకా అనుమతిస్తున్నాడు” లేక “విశ్రాంతి ఆశీర్వాదాలను వారు అనుభవించేలా దేవుడు ఇంకా అనుమతిస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)