te_tn_old/heb/04/03.md

3.5 KiB

General Information:

ఇక్కడ “నేను శపథం... విశ్రాంతిలోనికి,” అనే ఈ మొదటి వాక్యం కీర్తనలనుండి తీసుకోబడింది. “దేవుడు విశ్రమించాడు...తన పనులన్నియు,” అనే రెండవ వాక్యం మోషే రచనలనుండి తీసుకోబడింది. “వారు నా విశ్రాంతి... ఎన్నటికీ ప్రవేశించరు” అనే ఈ మూడవ వాక్యం కీర్తనలనుండి తీసుకోబడింది.

we who have believed

విశ్వసించిన మనము

we who have believed enter that rest

దేవుడివ్వగలిగిన దానిలో విశ్రమించడం, ప్రజలు వెళ్ళడానికి వారికి ఒక స్థలం ఉండడం అన్నట్లు దేవుడు అనుగ్రహించే సమాధానం, భద్రత చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వసించిన మనం విశ్రాంతి స్థలములోనికి ప్రవేశిస్తాము” లేక ” లేక “విశ్వసించిన మనం విశ్రాంతిలోని దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

just as he said

దేవుడు చెప్పినట్లుగానే

As I swore in my wrath

నేను కోపపడినప్పుడు నేను శపథం చేసినట్లుగా

They will never enter my rest

దేవుడివ్వగలిగిన దానిలో విశ్రమించడం, ప్రజలు వెళ్ళడానికి వారికి ఒక స్థలం ఉండడం అన్నట్లు దేవుడు అనుగ్రహించే సమాధానం, భద్రత చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు విశ్రాంతి స్థలములోనికి ప్రవేశింపలేరు” లేక “విశ్రాంతియనే నా ఆశీర్వాదములను వారు ఎన్నటికీ అనుభవించలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

his works were finished

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన సృష్టి చేయడం ముగించియున్నాడు” లేక “ఆయన సృష్టి కార్యాలను ముగించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

from the foundation of the world

పునాది మీద కట్టబడిన భవనము ఉన్నట్టుగా రచయిత లోకం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోక ఆరంభములో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)