te_tn_old/heb/04/02.md

1.9 KiB

For we were told the good news just as they were

దీనిని క్రియాశీల రూపమలో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వినినట్లుగానే మేము కూడా శుభవార్తను వినియున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

as they were

ఇక్కడ “వారు” అనే పదము మోషే కాలములో జీవించిన హెబ్రీయుల పితరులను సూచించుచున్నది.

But that message did not benefit those who did not unite in faith with those who obeyed

విశ్వసించి, విధేయత చూపిన ప్రజలతో చేరనివారికి ఆ సందేశము ఎటువంటి ప్రయోజనము చేకూర్చదు. ఇక్కడ గ్రంథకర్త రెండు గుంపుల ప్రజలను గూర్చి మాట్లాడుచున్నాడు. వారిలో ఒకరు, విశ్వాసముతో దేవుని నిబంధనను పొందినవారు, మరియొకరు, ఆ సందేశమును వినియూ, దానిని నమ్మనివారు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ సందేశము ద్వారా కేవలము దానిని విశ్వసించి, దానికి విధేయత చూపినవారికి మాత్రమె ప్రయోజనం” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)