te_tn_old/heb/04/01.md

2.6 KiB

Connecting Statement:

[హెబ్రీ.3:7] (../03/07.ఎం.డి) లో ఆరంభం అయిన విశ్వాసులకొరకైన హెచ్చరిక మాటలు 4వ అధ్యాయములో కొనసాగుతున్నాయి. గ్రంథకర్త ద్వారా దేవుడు విశ్వాసులకు విశ్రాంతినిచ్చుచున్నాడు, దీనిలో లోకం సృష్టిలో దేవుని విశ్రాంతి ఒక చిత్రంగా ఉంది.

Therefore

ఎందుకంటే నేను చెప్పిన ప్రతీది సత్యము లేక “విధేయత చూపని వారందరిని దేవుడు తప్పకుండ శిక్షించును”

none of you might seem to have failed to reach the promise left behind for you to enter God's rest

దేవుడు ప్రజలను దర్శించుటకు వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టిన వరమువలె దేవుని వాగ్ధానము చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు చెయ్యబడిన వాగ్దానం, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా తప్పిపోకుండా” లేక “ఆయన మనకు వాగ్ధానము చేసినట్లుగానే ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు దేవుడు మిమ్ములను అనుమతించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to enter God's rest

దేవుడివ్వగలిగిన దానిలో విశ్రమించడం, ప్రజలు వెళ్ళడానికి వారికి ఒక స్థలం ఉండడం అన్నట్లు దేవుడు అనుగ్రహించే సమాధానం, భద్రత చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు విశ్రాంతి స్థలములోనికి ప్రవేశించడానికి” లేక “విశ్రాంతియనే దేవుని ఆశీర్వాదములను అనుభవించడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)