te_tn_old/heb/03/18.md

1.4 KiB

To whom did he swear that they would not enter his rest, if it was not to those who disobeyed him?

గ్రంథకర్త తన పాఠకులకు బోధించడానికి ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనకు అవిధేయత చూపినవారందరు విశ్రాంతిలోనికి ప్రవేశించారు అని ఆయన ప్రమాణం చేసాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

they would not enter his rest

దేవుడిచ్చు సమాధానము మీద విశ్రమించారు, వారు వెళ్ళగలిగే స్థలంలో వారు ఉన్నారు అన్నట్టు సమాధానం, భద్రతలను గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు విశ్రాంతి స్థలములోనికి ప్రవేశింపలేరు” లేక “విశ్రాంతియనే నా ఆశీర్వాదములను వారు అనుభవించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)