te_tn_old/heb/03/17.md

956 B

With whom was he angry for forty years? Was it not with those who sinned, whose dead bodies fell in the wilderness?

గ్రంథకర్త తన పాఠకులకు బోధించుడానికి ప్రశ్నలను ఉపయోగించుచున్నాడు. అవసరమైతే, ఈ రెండు ప్రశ్నలు ఒకే వాక్యంగా చేర్చబడియున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నలభై సంవత్సరాలు పాపం చేసిన వారి విషయంలో దేవుడు కోపంగా ఉన్నాడు, అరణ్యంలో వారిని చావనిచ్చాడు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

forty years

40 సంవత్సరములు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)