te_tn_old/heb/03/15.md

1.5 KiB

it has been said

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “గ్రంథకర్త రాసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

if you hear his voice

దేవుని “స్వరం” అనే మాట ఆయన మాట్లాడుచున్నాడని తెలియజేయుచున్నది. [హెబ్రీ.3:7] (../03/07.ఎం.డి) చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాట్లాడుటను మీరు వినినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

as in the rebellion

ఇక్కడ “తిరుగుబాటు” అనే పదమును క్రియాపదముగా కూడా చెప్పవచ్చును. [హెబ్రీ.3: 8] (../03/08.ఎం.డి) చట్రంలో మీరు ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: మీ పితరులు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినప్పటివలే” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)