te_tn_old/heb/03/14.md

1.2 KiB

General Information:

[హెబ్రీ.3:7] (../03/07.ఎం.డి) లో కూడా చెప్పబడినట్టు ఒకే కీర్తన నుండి ఈ వాక్యం కొనసాగుతుంది.

For we have become

ఇక్కడ “మనం” అనే పదం గ్రంథకర్తనూ, పాఠకులనూ సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

if we firmly hold to our confidence in him

ఆయనయందు నిశ్చయతతో కూడిన విశ్వాసాన్ని మనం కొనసాగించినట్లయితే

from the beginning

ఆయనయందు మనము మొదట విశ్వాసం ఉంచినప్పటినుండి

to the end

ఇది ఒక వ్యక్తి చనిపోయాడను విషయాన్ని సూచిస్తూ ఒక మృదువైన విధానం చెప్పడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము చనిపొవునంతవరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)