te_tn_old/heb/03/12.md

1.7 KiB

brothers

ఇక్కడ ఇది తోటి క్రైస్తవులను సూచిస్తుంది. వీరిలో పురుషులూ, స్త్రీలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సోదరీ సోదరులు” లేక “తోటి విశ్వాసులు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-gendernotations]])

there will not be anyone with an evil heart of unbelief, a heart that turns away from the living God

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి మనస్సు, లేక చిత్తముకు అన్యాపదేశంగా ఉంది. హృదయం దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, భౌతికంగా వారు దేవుని నుండి తిరిగారు అన్నట్లు విశ్వసించడానికీ, విధేయత చూపించడానికీ నిరాకరించారు అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవముగల దేవుని విడిచిపెట్టునట్టి విశ్వాసంలేని దుష్ట హృదయం ఉన్నవారు ఎవరునూ ఉండరు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]], [[rc:///ta/man/translate/figs-metaphor]])

the living God

నిజంగా సజీవుడిగా ఉన్న సత్యవంతుడైన దేవుడు