te_tn_old/heb/03/11.md

870 B

They will never enter my rest

దేవుడు తమకు ఇస్తాడని నమ్మకంగా ఉన్నట్లు, ప్రజలు వెళ్ళగలిగిన చోటువద్ద వారు ఉన్నట్లు దేవుడు అనుగ్రహించే సమాధానం, భద్రత చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు విశ్రాంతి స్థలములోనికి ఎన్నడూ ప్రవేశింపలేరు” లేక “విశ్రాంతియనే నా ఆశీర్వాదములను వారు అనుభవించుటకు నేను ఎన్నటికి అనుమతించను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)