te_tn_old/heb/03/10.md

1.8 KiB

forty years

40 సంవత్సరములు (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

I was displeased

నేను కోపంగా ఉన్నాను లేక లేక “నేను చాలా విచారంగా ఉన్నాను”

They have always gone astray in their hearts

ఇక్కడ “వారి హృదయాలోచనలలో తప్పిపోయారు” అనే వాక్యం దేవునికి నమ్మకంగా ఉండకపోవడం అనే మాటకు రూపకాలంకారం. ఇక్కడ “హృదయములు” అనే పదం మనసులు లేక కోరికలు అనే వాటికి పర్యాయ పదంగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఎల్లప్పుడు నన్ను తిరస్కరించిరి” లేక “వారు ఎల్లప్పుడు నాకు విధేయత చూపుడానికి తిరస్కరించిరి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

They have not known my ways

ఒక వ్యక్తి తన జీవితం ఒక మార్గం లేక దారి అన్నట్టు తన జీవితాన్ని నడిపించుకొనే విధానం చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు తమ జీవితాలను నేను కోరుకొన్న విధానం కట్టుకోవడం అర్థం చేసుకోలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)