te_tn_old/heb/03/07.md

1006 B

General Information:

ఈ వాక్యం పాత నిబంధన గ్రంథమైన కీర్తనల పుస్తకమునుండి తీసుకోబడింది.

Connecting Statement:

ఇశ్రాయేలీయు అపనమ్మకం వారినందరినీ దేవుడు వాగ్దానం చేసిన భూమిలోనికి ప్రవేశించనీయలేదని ఈ హెచ్చరిక వారికి జ్ఞాపకం చేస్తుంది.

if you hear his voice

దేవుని స్వరము అనే మాట దేవుడు మాట్లాడుచున్నాడని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మాట్లాడుచున్నదానిని మీరు విన్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)