te_tn_old/heb/03/06.md

1.7 KiB

Son

ఇది దేవుని కుమారుడైన యేసుకు చాలా ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in charge of God's house

దేవుని ప్రజలు అక్షరార్ధమైన ఇల్లుగా దేవుని ప్రజలను గురించి ఇది మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రజలను పరిపాలించువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

We are his house

దేవుని ప్రజలు అక్షరార్ధమినా ఇల్లుగా దేవుని ప్రజలను గురించి ఇది మాట్లాడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవుని ప్రజలం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

if we hold fast to our courage and the hope of which we boast

ఇక్కడ “ధైర్యము,” “నిరీక్షణ” అనే భావనామాలు క్రియాపదాలుగా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చేస్తానని వాగ్దానం చేసిన దానిని ధైర్యంతోనూ సంతోషంతోనూ ఎదురు చూడడం కొనసాగించినయెడల” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)