te_tn_old/heb/03/05.md

1.3 KiB

in God's entire house

ఇశ్రాయేలీయులు అక్షరార్థమైన ఇల్లు అని దేవుడు తాను హెబ్రీ పజలకు బయలుపరచుకోవడం చెప్పబడింది. [హెబ్రీ.3:2] (../03/02.ఎం.డి) లో దీనిని మీరు ఏవిధంగా తర్జుమా చేశారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

bearing witness about the things

ఈ వాక్యం మోషే కార్యమంతటినీ సూచిస్తూ ఉండవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మోషే జీవితం, ఆయన కార్యం ముందుగా చెప్పబోవు సంగతులను చూపుతున్నాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

were to be spoken of in the future

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “భవిష్యత్తులో యేసు చెప్పును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)