te_tn_old/heb/03/04.md

697 B

the one who built everything

దేవుడు ఒక ఇంటిని నిర్మించినట్టుగా ఆయన లోకాన్ని సృష్టించిన క్రియలు చెప్పబడ్డాయి. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

every house is built by someone

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి ఇంటికీ దానిని కట్టినవారు ఉంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)