te_tn_old/heb/03/01.md

2.6 KiB

Connecting Statement:

ఈ రెండవ హెచ్చరిక చాలా సుదీర్ఘంగా ఉంది, అధిక వివరణతో ఉంది. దీనిలో 3, 4 అధ్యాయాలు ఉన్నాయి. తన సేవకుడైన మోషేకంటే క్రీస్తు అధికుడని చూపించడంతో రచయిత అధ్యాయాన్ని ఆరంభిస్తున్నాడు.

holy brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదం తోటి క్రైస్తవులను సూచించుచున్నది, అందులో పురుషులూ, స్త్రీలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధ సోదరి సోదరులు” లేక “నా తోటి పరిశుద్ధ విశ్వాసులు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-gendernotations]])

you share in a heavenly calling

ఇక్కడ “పరలోక సంబంధమైన” అనే మాట దేవునిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనలను అందరినీ కలిపి పిలిచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the apostle and high priest

ఇక్కడ “అపొస్తలుడు” అనే పదానికి పంపబడిన వ్యక్తి అని అర్థం. ఈ వాక్యభాగములో ఈ పదం పన్నెండుమంది అపొస్తలులలో ఒక్కరిని కూడా సూచించదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పంపినవాడూ, ప్రధాన యాజకుడు”

of our confession

“ఒప్పుకోవడం” అనే భావనామం “ఒప్పుకోలు” అనే క్రియాపదముగా వ్యక్తపరచబడేలా తిరిగిచెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరి వద్ద మనం ఒప్పుకొన్నాం” లేక “ఎవరి యందు మనం విశ్వసించాం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)