te_tn_old/heb/02/17.md

891 B

it was necessary for him

ఇది యేసు కోసం అవసరమైయుండెను

like his brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదము సాధారణముగా ప్రజలందరిని సూచిస్తూ చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులందరివలె”

he would bring about the pardon of the people's sins

సిలువ మీద క్రీస్తు మరణము అనే మాటకు దేవుడు పాపములను క్షమించగలదని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల పాపములను దేవుడు క్షమించడానికి ఆయన సాధ్యపరచాడు”