te_tn_old/heb/02/14.md

1.8 KiB

the children

క్రీస్తునందు వారు పిల్లలని క్రీస్తు నందు విశ్వాసముంచిన వారందరి గురించి ఈ మాట చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా పిల్లలవలె ఉన్నవారందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

share in flesh and blood

“రక్త మాంసములు” అనే మాట ప్రజల మానవ స్వభావమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారందరూ మనుష్యులే” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

he likewise shared in the same

అదేవిధముగానే యేసు రక్త మాంసములలో పాలు పంపులు పొందాడు లేక “యేసు వారివలె మానవుడిగా అయ్యాడు”

through death

ఇక్కడ “మరణము” అనే పదము క్రియాపదముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోవడం ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

has the power of death

ఇక్కడ “మరణము” అనే పదమును క్రియాపదంగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు చనిపోవునట్లు చేయు శక్తిని కలిగియుండడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)