te_tn_old/heb/02/13.md

830 B

General Information:

ప్రవక్తయైన యెషయా ఈ వాక్యాలన్నిటినీ రాసాడు.

And again,

దేవునిని గురించి క్రీస్తు చెప్పినదానిని ఒక ప్రవక్త ఇతర లేఖన భాగములో రాసాడు:

the children

క్రీస్తునందు వారు పిల్లలని క్రీస్తు నందు విశ్వాసముంచిన వారందరి గురించి ఈ మాట చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా పిల్లలవలె ఉన్నవారందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)