te_tn_old/heb/02/02.md

1.8 KiB

For if the message that was spoken through the angels

దేవుడు తన దూతల ద్వారా తన ధర్మశాస్త్రమును మోషేతో మాట్లాడియున్నాడని యూదులు విశ్వసించారు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన దూతల ద్వారా మాట్లాడిన సందేశం అయితే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]], [[rc:///ta/man/translate/figs-activepassive]])

For if the message

ఈ విషయములన్ని వాస్తవములని గ్రంథకర్తకు నిశ్చయంగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సందేశమును బట్టి”

every trespass and disobedience receives just punishment

ఇక్కడ “అతిక్రమము”, “అవిధేయత” అనే పదాలు ఈ పాపముల విషయమై అపరాదులైన ప్రజలను సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపము చేయు ప్రతివాడూ, అవిధేయత చూపు ప్రతివాడో శిక్షను పొందుకుంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

trespass and disobedience

ఈ రెండు పదాలకు ప్రాథమికముగా ఒకటే అర్థాన్నికలిగియున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)