te_tn_old/heb/01/14.md

1.3 KiB

Are not all angels spirits ... inherit salvation?

దేవదూతలు క్రీస్తులా శక్తీవంతమైన వారు కారు అని జ్ఞాపకం చెయ్యడానికి రచయిత ఈ ప్రశ్నను వినియోగిస్తున్నాడు. అయితే వారికి భిన్నమినా బాధ్యత ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రక్షణయను స్వాస్థ్యముగా ఉండడానికి... దూతలందరూ ఆత్మలైయున్నారు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

for those who will inherit salvation

ఒక కుటుంబ సభ్యుడినుండి స్వాస్త్యమునూ, సంపదనూ స్వతంత్రించుకొనునట్లుగ విశ్వాసులకు దేవుడు వాగ్ధానము చేసినదానిని పొందుకోవడం గురించి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు రక్షించేవారందరికొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)