te_tn_old/heb/01/11.md

623 B

They will perish

భూమీ, ఆకాశములూ కనుమరుగైపోతాయి లేక “ఆకాశములూ, భూమీ ఇక ఉనికిలో ఉండవు”

wear out like a piece of clothing

బట్టలు పాతగిలినప్పుడు, అవి చివరికి పనికిరాకుండా పోవునట్లుగా గ్రంథకర్త ఆకాశము గూర్చీ, భూమిని గూర్చీ మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)