te_tn_old/heb/01/10.md

1.4 KiB

General Information:

ఈ వాక్యం మరొక కీర్తననుండి వచ్చింది.

Connecting Statement:

యేసు దూతలకంటే శ్రేష్టుడనే సత్యాన్ని గ్రంథకర్త వివరించడం కొనసాగించుచున్నాడు.

In the beginning

ఏదియూ సృష్టించబడక మునుపు

you laid the earth's foundation

పునాది మీద భవనమును నిర్మించినట్లుగా దేవుడు ఈ భూమిని సృష్టించియున్నాడని గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు భూమి సృష్టించియున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The heavens are the work of your hands

ఇక్కడ “హస్తములు” అనే పదము దేవుని శక్తినీ, ఆయన ఆర్యాన్నీ సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఆకాశములను చేసియున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)