te_tn_old/heb/01/09.md

714 B

has anointed you with the oil of joy more than your companions

ఇక్కడ “ఆనంద తైలము” అనే మాట దేవుడు తన కుమారుని ఘనపరచినప్పుడు కుమారుడు అనుభూతి చెందే ఆనందమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను ఘనపరచియున్నాడు మరియు ఇతరులందరికంటే నిన్ను ఎక్కువ ఆనందపడువాడుగా చేసియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)