te_tn_old/heb/01/04.md

2.0 KiB

General Information:

కీర్తనలనుండి వచ్చిన మొట్ట మొదటి ప్రవచనాత్మకమైన ప్రకటన. (నీవు నా కుమారుడవు). ప్రవక్తయైన సమూయేలు రెండవ మాటను రాసాడు. (నేను అతనికి తండ్రిగానుందును). “ఆయన” అనే పదం ఉన్న ప్రతీచోటా కుమారుడైన యేసును సూచిస్తున్నాయి. “నువ్వు” అనే పదం యేసును సూచిస్తున్నాయి. “నేను”, “నా” అనే పదాలు తండ్రియైన దేవుణ్ణి సూచిస్తున్నాయి.

He has become

కుమారుడు శ్రేష్టుడయ్యాడు

as the name he has inherited is more excellent than their name

ఇక్కడ “నామము” అనే పదం అధికారాన్నీ, ఘనతనూ సూహిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఘనతనూ, అధికారమునూ ఆయన స్వతంత్రించుకొనియుండగా వారి ఘనతా, అధికారమూ కంటే ఆయన ఉన్నతుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

he has inherited

తన తండ్రి వద్దనుండి సంపదనూ, స్వాస్థ్యమునూ స్వతంత్రించుకొన్నట్టుగా ఘనతనూ, అధికారాన్నీ పొందుకోవడం గురించి రచయిత మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా:“ఆయన పొందుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)