te_tn_old/heb/01/02.md

1.4 KiB

in these last days

ఈ అంత్య దినాలలో, ఈ వాక్యం యేసు తన పరిచర్యను ఆరంభించిన సమయాన్నీ, దేవుడు తన సృష్టిలో తన సంపూర్తి అధికారాన్ని స్థిరపరచేంతవరకూ కొనసాగే కాలాన్నీ సూచిస్తుంది.

through a Son

కుమారుడు అనే పదం దేవుని కుమారుడైన యేసు కోసం ముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

to be the heir of all things

తన తండ్రి నుండి ఆస్తినీ, సంపదనూ స్వతంత్రం చేసుకొన్న కుమారునిలా ఇక్కడ గ్రంథకర్త కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమస్తమును స్వాధీనపరచుకోడానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

It is through him that God also made the universe

ఈ కుమారుని ద్వారానే దేవుడు సమస్తమును చేసియున్నాడు