te_tn_old/gal/06/17.md

2.3 KiB

From now on

దీనికి “చివరిగా” లేక “నేను ఈ పత్రికను ముగించుచున్నందున” అనే అర్థాలు కూడా ఉన్నవి.

let no one trouble me

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) నన్ను ఇబ్బంది పెట్టవద్దని పౌలు గలతీయులకు ఆజ్ఞాపించుచున్నాడు, “నన్ను ఇబ్బంది పెట్టవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను” లేక 2) ప్రజలందరూ నన్ను కష్టపెట్టవద్దని ఆయన ఆజ్ఞాపించుచున్నట్లుగా పౌలు గలతీయులకు చెప్పుచున్నాడు, “నన్ను కష్టపెట్టవద్దని నేను ప్రతియొక్కరికి ఆజ్ఞాపించుచున్నాను,” లేక 3) పౌలు ఒక ఆశను ఇక్కడ వ్యక్తము చేయుచున్నాడు, “నన్ను ఎవరూ కష్టపెట్టవద్దని నేను కోరుకొనుచున్నాను.”

trouble me

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “నాతొ ఈ విషయాలన్నియు మాట్లాడును” లేక 2) “నన్ను కష్టపెట్టేవి” లేక “నాకు ఇబ్బందిని కలిగించేవి.”

for I carry on my body the marks of Jesus

ఈ గురుతులన్నియు ప్రజలు పౌలును కొట్టిన లేక కొరడాలతో కొట్టిన వాతలు, ఎందుకంటే పౌలు యేసును గూర్చి బోధించడం వారికి ఇష్టముండేదికాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా దేహమందున్న వాతలే నేను యేసును సేవించుచున్నాన్ని చూపించుచున్నవి”