te_tn_old/gal/06/14.md

2.2 KiB

But may I never boast except in the cross

సిలువకంటే ఇతర దేనియందును నేను అతిశయించుటకు ఇష్టపడుటలేదు లేక “నేను కేవలము సిలువయందే అతిశయింతును”

the world has been crucified to me

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకము ఇప్పటికే మరణించిందని నేను అనుకొనుచున్నాను” లేక “దేవుడు సిలువ మీద చంపిన నేరస్తునిగా నేను లోకమును పరిగణించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I to the world

“సిలువ వేయబడియున్నది” అనే మాటలు ముందున్న వాక్యమునుండి అర్థము చేసుకోబడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు నేను లోకమునకు సిలువవేయబడియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

I to the world

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “నేను ఇప్పటికే చనిపోయిఉన్నానని లోకము నన్ను గూర్చి ఆలోచించుచున్నది” లేక 2) “దేవుడు సిలువలో చంపిన నేరస్తునిగా లోకము నన్ను గూర్చి ఆలోచించును”

the world

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) దేవునియందు ఎటువంటి ఆసక్తిలేని లోకపు ప్రజలు లేక 2) దేవునియందు ఎటువంటి ఆసక్తి చూపనివారు చేసే క్రియలు ప్రాముఖ్యమని ఆలోచించుదురు.