te_tn_old/gal/06/13.md

474 B

they want

సున్నతి చేసుకోవాలని వాదించే ప్రజలతో

so that they may boast about your flesh

తద్వారా ధర్మశాస్త్రమును అనుసరించాలని ప్రయత్నించే ప్రజలతో వారు మిమ్మును చేర్చియున్నారని వారు గర్వపడుతూ ఉండవచ్చును