te_tn_old/gal/06/12.md

1.5 KiB

make a good impression

వేరేవారి క్షేమమును గూర్చి ఆలోచించుటకు ఇతరులకు కారణమగు లేక “వారు మంచి ప్రజలని ఆలోచించుటకు ఇతరులను ప్రేరేపించు”

in the flesh

కనబడే ఆధారముతో లేక “వారి స్వంత ప్రయాసముల ద్వారా”

to compel

బలవంతము చేయుటకు లేక “బలముగా ప్రభావితము చేయుటకు”

only to avoid being persecuted for the cross of Christ

తద్వారా క్రీస్తు సిలువను ప్రకటించుటద్వారా మాత్రమే ప్రజలు రక్షించబడుదురు అని ప్రకటిస్తే యూదులు వారిని హింసించరు

the cross

సిలువ ఇక్కడ క్రీస్తు సిలువ మీద చనిపోయినప్పుడు ఆయన మనకొరకు చేసిన కార్యమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సిలువలో యేసు చేసిన కార్యము” లేక “యేసు మరణము మరియు పునరుత్థానము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)