te_tn_old/gal/06/07.md

1.4 KiB

for whatever a man plants, that he will also gather in

విత్తుట అనే పదము ఏదైనా పనులు చెసినప్పుడు అంతిమంగా ఆ క్రియలకు ఫలితము ఉంటుందని సూచించును, మరియు కోయును అనే పదము ఒక వ్యక్తి చేసినవాటికి పొందిన ఫలాలను అనుభవించుటను సూచించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “రైతు తాను విత్తిన విత్తినములకు వచ్చిన ఫలములను సమకూర్చుకొనుట, అందుచేత ప్రతియొక్కరు తాము చేసిన క్రియలకు ఫలితాన్ని అనుభవిస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

whatever a man plants

పౌలు ఇక్కడ పురుషులను ఎత్తి చూపుడము లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి నాటే ప్రతీది” లేక “ఒకరు నాటిన ప్రతీది” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)