te_tn_old/gal/06/03.md

1.1 KiB

For if

అలాగున్నట్లయితే. క్రిందనున్న వచనములు గలతీయులు ఎందుకు అలా నడుచుకోవాలో తెలియజేయుచున్నాయి, ఎలాగనగా - గలతీయులు 1) “ఒకరి భారములు ఒకరు మోయాలి” ([గలతీ.6:2] (../06/02.ఎం.డి)) లేక 2) గలతీయులు తాము శోధించబడకుండ జాగ్రత్త చూసుకోవాలి ([గలతీ.6:1] (../06/01.ఎం.డి.)) లేక 3) గలతీయులు అహంకారులు కాకూడదు” ([గలతీ.5:26] (../05/26.ఎం.డి.)).

he is something

అతను ప్రాముఖ్యమైనవాడు లేక “ఇతరులకంటే అతను గొప్పవాడు”

he is nothing

అతను ప్రాముఖ్యమైనవాడుకాదు లేక “ఇతరులకంటే అతను గొప్పవాడుకాదు”