te_tn_old/gal/06/01.md

3.7 KiB

Connecting Statement:

విశ్వాసులు తమ తోటి విశ్వాసులతో ఎలా నడుచుకోవాలో మరియు దానికి ఫలితముగా దేవుడు వారికి ఎటువంటి బహుమానములు ఇస్తాడోనన్న విషయలాను పౌలు విశ్వాసులకు బోధించుచున్నాడు.

Brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో దీనిని మీరు ఎలా తర్జుమా చేశారో చూడండి.

if someone

మీలో ఎవరైనా ఉన్నట్లయితే

if someone is caught in any trespass

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) అటువంటి క్రియలో ఒక వ్యక్తిని కనుగొనుట. ప్రత్యామ్నాయ తర్జుమా: “అటువంటి పాపపు క్రియలో ఎవరినైనా కనుగొనినట్లయితే” లేక 2) కీడు చేయాలనే ఉద్దేశమేలేకుండా ఒక వ్యక్తి పాపము చేసియున్నాడని. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో ఒకరు దొరకబడి, పాపము చేసినట్లయితే”

you who are spiritual

ఆత్మ ద్వారా మీరందరూ తీర్పు తీర్చబడియున్నారు లేక “పరిశుద్ధాత్ముని నాయకత్వములో మీరందరూ జీవించుచున్నారు”

restore him

పాపము చేసిన వ్యక్తిని సరిచేయుము లేక “దేవునితో సరియైన సంబంధమును తిరిగి కలిగియుండుటకు పాపము చేసిన వ్యక్తిని హెచ్చరించుము”

in a spirit of gentleness

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) సరిచేసే వ్యక్తిని ఆత్మ నడిపించును లేక 2) “సాత్వికమైన ధోరణితో” లేక “జాలిగలిగిన విధానములో.”

Be concerned about yourself

ఆయన అక్కడున్న ప్రతియొక్కరితో మాట్లాడుచున్నాడని నొక్కి చెప్పుటకు వారందరూ ఒకే వ్యక్తియన్నట్లుగా ఈ మాటలన్నియు గలతీయులను సూచించి చెప్పబడియున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును గూర్చి మీరు ఆలోచనకలిగియుందండి” లేక “’మిమ్మునుగూర్చి మీరు ఆలోచన కలిగియుండాలని’ మీలో ప్రతియొక్కరికి నేను చెప్పుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

so you also may not be tempted

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మరలా పాపము చేయుటకు మిమ్మును ఏదియూ శోధించదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)