te_tn_old/gal/05/25.md

821 B

If we live by the Spirit

దేవుని ఆత్మ మనలను సజీవులుగా ఉండుటకు కారణమైనప్పటినుండి

walk by the Spirit

నడుచుట అనే పదము ఇక్కడ ప్రతిరోజూ జీవించుట అనే అర్థముకొరకు అలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరిశుద్ధాత్ముడు మనలను నడిపించుటకు అనుమతించండి, తద్వారా మనము దేవునిని ఘనపరిచే మరియు ఆయనను మెప్పించే క్రియలనే చేస్తాము.