te_tn_old/gal/05/24.md

1.6 KiB

have crucified the sinful nature with its passions and desires

తమ పాప స్వభావమునుబట్టి జీవించకుండ తిరస్కరించే క్రైస్తవులు ఒక వ్యక్తికి పోల్చబడి, వారు ఆ వ్యక్తిని సిలువలో చంపియున్నారన్నట్లుగా పౌలు క్రైస్తవులను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు సిలువకు వేయబడినట్లుగా, పాప స్వభావమునకు సంబంధించిన కోరికల ప్రకారముగా జీవించుటకు తిరస్కరించుట” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

the sinful nature with its passions and desires

పాప స్వభావము అనేది కోరికలు మరియు ఆశలు కలిగియున్న వ్యక్తియన్నట్లుగా దానిని గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి పాప స్వభావమునుబట్టి వారు ఈ క్రియలన్నియు బలముగా చేయాలనుకుంటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)