te_tn_old/gal/05/23.md

1.1 KiB

gentleness ... self-control

“ఆత్మ ఫలము” యొక్క పట్టిక “ప్రేమ, సంతోషము, సమాధానము” అనే పదాలతో ఆరంభమై ఇక్కడ ముగించబడును. ఇక్కడ “ఫలం” అనే పదము “ఫలితము” లేక “బయటికి వచ్చే ఫలితము” అనే పదాలకొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ పుట్టించునది ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము,... సాత్వీకము.. ఆశానిగ్రహము” లేక “దేవుని ప్రజలలో ఆత్మ ఫలింపజేయునది ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము... సాత్వీకము... ఆశానిగ్రహము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)