te_tn_old/gal/05/22.md

737 B

the fruit of the Spirit is love ... faith

ఇక్కడ “ఫలం” అనే పదము “ఫలితము” లేక “బయటికి వచ్చే ఫలితము” అనే పదాలకొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ ఫలింపజేయునది ఏమనగా ప్రేమ,... విశ్వాసము” లేక “దేవుని ప్రజలలో ఆత్మ ఫలింపజేయునది ఏమనగా ప్రేమ... విశ్వాసము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)