te_tn_old/gal/05/14.md

806 B

the whole law is fulfilled in one command

ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “ఒక అజ్ఞలోనే ధర్మశాస్త్రమంతటిని చెప్పవచ్చును, అదేమనగా” లేక 2) “ఒక ఆజ్ఞకు విధేయత చూపుట ద్వారా, మీరు ఆజ్ఞలన్నిటికి విధేయత చూపవచ్చును, మరియు ఆ ఒక్క ఆజ్ఞ ఇదే.”

You must love your neighbor as yourself

“నిన్ను,” “నీవు,” మరియు “నీ” అనే పదాలు ఏకవచనమునకు సంబంధించినవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)