te_tn_old/gal/05/13.md

2.4 KiB

For

పౌలు [గలతీ.5:12] (../05/12.ఎం.డి.) వచనములో తన మాటలలో కారణమును ఇచ్చుచున్నాడు.

you were called to freedom

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు స్వతంత్రులుగా ఉండుటకు క్రీస్తు మిమ్మును పిలిచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

you were called to freedom

విశ్వాసులను పాత నిబంధననుండి విమోచించి స్వతంత్రలనుగా చేసియున్నాడని ఈ మాట తెలియజేయుచున్నది. ఇక్కడ పాత నిబంధననుండి స్వతంత్రులగుట అనగా ఆ నిబంధనను పాటించకుండుట అని అర్థము, ఇది రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పాత నిబంధననుండి స్వతంత్రులగుటకు పిలువబడియున్నారు” లేక “పాత నిబంధనను పాటించనవసరములేకుండా ఉండుటకు క్రీస్తు మిమ్మును పిలిచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

brothers

[గలతీ.1:2] (../01/02.ఎం.డి.) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

an opportunity for the sinful nature

పాప స్వభావమునకు మరియు సదవకాశమునకు మధ్యన సంబంధమును ఇంకా స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ పాప స్వభావము ప్రకారముగా ప్రవర్తించుటకొరకు ఇదొక అవకాశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)