te_tn_old/gal/05/12.md

717 B

castrate themselves

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) అక్షరార్థముగా చెప్పియుండవచ్చును, పురుషులు నపుంసకులుగా మారునట్లు వారి మర్మాంగములను కత్తిరించుటయైయుండవచ్చు లేక 2) రూపకఅలంకారముగా చెప్పియుండవచ్చును, క్రైస్తవ వర్గమునుండి సంపూర్ణముగా బయటకు రావడమైయుండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)